Vande Bharat Sleeper: అనంతపురం నుంచి బెంగళూరుకు 3 గంటల్లోనే చేరుకోవచ్చు.. వందే భారత్ స్లీపర్ ఛార్జీ ఎంతంటే..?
ఏపీలో వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చింది. ముంబై-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభించారు. ఈ రైలు అనంతపురం, గుంతకల్ స్టేషన్లలో ఆగనుంది. దీని ద్వారా బెంగళూరు, ముంబైకి సులువుగా చేసుకోవచ్చు. అనంతపురం నుంచి బెంగళూరు టికెట్ ధర రూ.వెయ్యిగా ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
