బిగ్ బాస్ తెలుగు 10 నుండి అనూహ్యంగా ఎలిమినేట్ అయిన రోహిత్ నాయుడు, బిగ్ బాస్ మేకర్స్‌కు షాకిచ్చారు. టీఆర్పీ స్టంట్‌గా భావించి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ రూమ్ ఆఫర్‌ను ఆయన ముఖం మీదే తిరస్కరించారు. నాగార్జున, మాజీ విన్నర్ అభిజిత్‌లు నచ్చజెప్పినా, తన నిర్ణయం మార్చుకోలేదు. ఈ చర్యను నెటిజన్లు, అభిమానులు ప్రశంసిస్తున్నారు.