AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Vakri: వారు జీవితంలో పైకి ఎదగడం ఖాయం! ఇందులో మీ రాశి ఉందా..?

ఈ నెల (ఫిబ్రవరి) 27 నుంచి మార్చి ఆఖరు వరకు బుధ గ్రహం కుంభ రాశిలో వక్రించడం జరుగుతోంది. బుద్ధికి, నైపుణ్యాలకు, తెలివితేటలకు కారకుడైన బుధుడు వక్రించినప్పుడు ఆయా రాశులను బట్టి తెలివితేటలు పెరగడమో, బుద్ధి వక్రించడమో, తరచుగా పొరపాట్లు చేయడమో, నైపుణ్యాలు వృద్ధి చెందడమో జరుగుతుంది. అయితే, అయిదు రాశులకు మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశుల వారికి బుధుడు వక్రించడం వల్ల కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త విద్యలు, నైపుణ్యాలు చేపట్టి లబ్ధి పొందడానికి అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 6:32 PM

Share
వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న బుధుడు వక్రించడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికారులకు మీ శక్తి సామర్థ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆధునిక నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటారు. కొత్త అంశాల్లో శిక్షణ పొందడం జరుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ప్రతి ప్రయత్నంలోనూ శుభవార్తలు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

1 / 5
మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు భాగ్య స్థానంలో వక్రించడం వల్ల ఈ రాశివారికి విదేశీ అవకాశాలు అనేకం లభిస్తాయి. అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెంది, ముఖ్యమైన ఆర్థిక సమ స్యల నుంచి బయటపడడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో మీ శక్తిసామర్థ్యాలు అధికారులను ఆకట్టుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

2 / 5
తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో వక్రించడం వల్ల కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో సహ చరుల కంటే అన్ని విషయాల్లోనూ ముందుంటారు. ఉన్నత విద్యలకు కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరగడం, అనేక మార్గాల్లో లాభాలు కలగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

3 / 5
మకరం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడి వక్ర సంచారం వల్ల సరికొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మీ సలహాలు, సూచనల వల్ల మీరు పనిచేస్తున్న సంస్థకు, అధికారులకు లాభాలు కలుగుతాయి. నైపుణ్యాలు వృద్ధిచెందుతాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు కొన్ని విదేశీ ఆఫర్లు అంది వస్తాయి.

4 / 5
కుంభం: ఈ రాశిలో బుధుడు వక్రించడం వల్ల ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల సంస్థకు లాభాలు కలుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. కొద్ది శ్రమతో అత్యధిక లాభాలను పొందుతారు. పిల్లలు  ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

5 / 5
Follow Us
ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఓటర్లకు ఇక ఎడమ చేతి చిటికెన వేలికే..

అయ్యప్ప భక్తులు నల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు? శనీశ్వరుడి..

చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది:శేఖర్ కమ్ముల

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..

'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి

శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్..

యూపీఐ వాడుతున్నారా..? రూ.300 నుంచి రూ.750 వరకు పొందొచ్చు

ఆ స్టార్ హీరోయిన్ బాలయ్యబాబుకు దగ్గర బంధువా..!

 జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్.. మీ ఇంటికి ఏది సెట్ అవుతుంది?  

అతను లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు..

సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో