Petrol And Diesel Price: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్- డీజీల్ ధరలు.. ప్రధాన నగరాల్లో వివరాలు ఇలా..

గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గదు అన్నట్లు దూసుకుపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తాజాగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

Petrol And Diesel Price: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్- డీజీల్ ధరలు.. ప్రధాన నగరాల్లో వివరాలు ఇలా..
Petrol Price
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 03, 2021 | 6:07 AM

Petrol And Diesel Price: గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గదు అన్నట్లు దూసుకుపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తాజాగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో మార్పులు కనిపించడలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో స్వల్ప హెచ్చు, తగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం దేశంతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.84 గా నమోదైంది. * ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.83 గా నమోదు అయ్యింది. * చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 102.49 ఉంది. * బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.25 వద్ద కోసంసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో..

* హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.83 గా ఉంది. * విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.05 గా ఉండగా, * విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ. 107.35 కాగా, డీజిల్‌ రూ. 98.65 గా ఉంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి.

అలాగే డీజీల్ విషయానికొస్తే..

* ఢిల్లీలో లీటర్‌ డీజిల్ ధర- రూ. 89.87గా ఉంది.

* ముంబయిలో లీటర్‌ రూ. 97.45 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో లీటర్‌ డీజిల్‌ రూ. 94.48గా ఉంది.

*బెంగళూరులో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 95.26గా నమోదైంది.

*హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 97.96 వద్ద కొనసాగుతోంది.

*విజయవాడలో లీటర్‌ డీజిల్‌ రూ. 99.62 వద్ద కొనసాగుతోంది.

*విశాఖపట్నంలో డీజిల్‌ రూ. 98.65గా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న బామ్మ..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 80 ఏళ్ల అవ్వ..:80-year-old lady Video

Amazon Great Freedom Festival sale: అమెజాన్‌లో ‘ఫ్రీడమ్ సేల్’… ఆఫర్ల వివరాలివే

మైక్రోసాఫ్ట్ కొత్త స్మార్ట్ ఫోన్..ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటో తెలుసా ..?అద్భుత ఫ్యూచర్స్ తో మార్కెట్లోకి..:Micromax New Phone Video.