Amazon Great Freedom Festival sale: అమెజాన్‌లో ‘ఫ్రీడమ్ సేల్’… ఆఫర్ల వివరాలివే

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారీ ఆఫర్లను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్" తీసుకొస్తున్నట్లు తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'ఫ్రీడమ్ సేల్' ప్రకటించింది.

Amazon Great Freedom Festival sale: అమెజాన్‌లో 'ఫ్రీడమ్ సేల్'... ఆఫర్ల వివరాలివే
Amazon Great Freedom Festiv
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 02, 2021 | 9:51 PM

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారీ ఆఫర్లను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్” తీసుకొస్తున్నట్లు తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్ సేల్’ ప్రకటించింది అమెజాన్. ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 9 వరకు ఈ సేల్ జరగబోతోంది. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్‌ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ల్యాప్ టాప్స్, కెమెరాలు, ఫ్యాషన్, బ్యూటీ ఎసెన్షియల్స్, హోమ్ & కిచెన్, టీవీలు వంటి ఉత్పత్తుల పాటు నిత్యావసర వస్తువుల ధరలపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. ఆగస్ట్ 9 వ తేదీ రాత్రి 11:59 వరకు ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, నిత్యావసర వస్తువులతో పాటు అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ అందించబోతోంది అమెజాన్. టైటాన్, శాంసోనైట్, USPA మరియు లాక్మే, లోరియల్ ప్రొఫెషనల్ మరియు మరిన్ని వంటి బ్యూటీ బ్రాండ్లు. OnePlus Nord 2 5G, OnePlus Nord CE 5G, Redmi Note 10T 5G, Redmi Note 10s, Mi 11x, Samsung M21 2021, Samsung M32, Samsung M42 5G, iQOO Z3 5G, iQOO 7, Tecno Camon సాంసంగ్ గెలాక్సీ ఎం42 5G , సాంసంగ్ గెలాక్సీ ఎం 21 2021, సాంసంగ్ ఎం 32 , రెడ్‌మీ నోట్ 10టీ 5జీ లాంటి స్మార్ట్‌ఫోన్స్, యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపు ఇవ్వనుంది అమెజాన్. కొనేవారికి అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

టీవీలు, వాషింగ్ మెషీన్స్, స్మార్ట్ ఫోన్స్ పైన మంచి ఆఫర్లతో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన డీల్స్ కూడా అందించనుంది. టీవీలు, వాషింగ్ మెషీన్స్ వంటి అప్లయన్సెస్ పైన గరిష్టంగా 55% వరకూ భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. అంటే, ఈ అమెజాన్ సేల్ నుండి బ్రాండెడ్ టీవీ లేదా వాషింగ్ మెషిన్ ను కేవలం సగం ధరకే పొందేవీలుంటుంది. No cost EMI, ఎక్స్చేంజ్ అఫర్ మరియు కావాల్సిన సమయానికి ప్రోడక్ట్స్ ని ఇంటి వద్ద అందుకునే విధంగా షెడ్యూల్డ్ డెలివరీ అవకాశం కూడా వుంది.

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటర్లపై ఆఫర్లు ఇలా..

  • కెమెరాలపై 60% వరకు తగ్గింపు
  • ట్రైపాడ్ లు, రింగ్ లైట్లు వంటి వాటిపై 60% వరకు తగ్గింపు
  • స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలపై 60% వరకు తగ్గింపు
  • హెడ్ ఫోన్ లపై 60% వరకు తగ్గింపు
  • ల్యాప్ టాప్ లపై ₹30,000 వరకు తగ్గింపు
  • ప్రింటర్లపై 30% వరకు తగ్గింపు

ఇవి కూడా చదవండి: Viral Video: వామ్మో.. పెళ్లి కూతురా మజాకా.. ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది.. చూస్తే షాక్ అవుతారు..

Personal Loan: మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. తక్కువ వడ్డీ కోసం ఈ 4 చిట్కాలను తెలుసుకోండి..

LIC: ఒక్కసారి ప్రీమియం చెల్లించండం.. మెచ్యూరిటీ రోజు రూ. 27 లక్షలు పొందండి..