India Corona: కరోనా మృత్యుతాండవం.. దేశంలో భారీగా పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?

India Covid-19: రోజురోజుకూ వ్యాప్తి పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ఇటీవల ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు నమోదయ్యాయి.

India Corona: కరోనా మృత్యుతాండవం.. దేశంలో భారీగా పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?
Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 01, 2022 | 10:38 AM

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ వ్యాప్తి పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ఇటీవల ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా (Coronavirus) కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (సోమవారం) కేసుల సంఖ్య భారీగా తగ్గింది. చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య రెండు లక్షల దిగువన నమోదైంది. కాగా.. మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న 1,67,059 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1192 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. రోజూవారి పాజిటివిటీ రేటు ప్రస్తుతం 11.69 శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 2,54,076 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,43,059 కేసులు (4.20 శాతం) యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.14 కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 4,96,242 కి పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 3.92 కోట్ల మంది కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు దేశంలో 94 శాతం ఉన్నట్లు కేంద్ర తెలిపింది.

కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,66,68,48,204 టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Viral Video: వీడు నిజంగానే రాక్షసుడే.. సీసీటీవీలో అడ్డంగా దొరికిపోయాడు.. ఏం చేశాడో మీరే చూడండి..

Upcoming OTT Movies: ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే.. ఓటీటీ, సినిమా థియేటర్లలో

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు