Upcoming OTT Movies: ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే.. ఓటీటీ, సినిమా థియేటర్లలో
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న అనేక చిత్రలు (upcoming telugu movies) కోవిడ్ కారణంగా థియేటర్‌లో రిలీజ్ అవ్వలేక పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుచిత్ర సీమలో భారీ బడ్జెట్ చిత్రాలన్నీ..
Upcoming Telugu Movies on OTT 2022: కోవిడ్ 19 మహమ్మారి దేశ వ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేసింది. అందుకు సినిమా పరిశ్రమకు కూడా ఎటువంటి మినహాయింపులేదు. అవును.. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న అనేక చిత్రలు (upcoming telugu movies) కోవిడ్ కారణంగా థియేటర్‌లో రిలీజ్ అవ్వలేక పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుచిత్ర సీమలో భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ప్రస్తుతం వాయిదాలో ఉన్నాయి. ఐతే ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిన్న సినిమాలు మాత్రం దూసుకెళ్తున్నాయి. త్వరలో మరికొన్ని సినిమాలు థియేటర్లతోపాటు, ఓటీటీ (OTT) ప్లాట్‌ఫాంలలో వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న సినిమాల జాబితా మీకోసం..
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..
- కోతల రాయుడు.. ఫిబ్రవరి 4
- అతడు ఆమె.. ప్రియుడు
- సామాన్యుడు.. ఫిబ్రవరి 4
- కె 3-కోటికొక్కడు.. ఫిబ్రవరి 4
- పటారుపాళెం.. ప్రేమకథ ఫిబ్రవరి 4
ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..
- ది టిండర్ స్విండ్లర్ (నెట్‌ఫ్లిక్స్).. ఫిబ్రవరి 2
- థ్రూ మై విండో (నెట్‌ఫ్లిక్స్).. ఫిబ్రవరి 4
- రీచర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో).. ఫ్రిబ్రవరి 4
- ఒన్ కట్ టూ కట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో).. ఫిబ్రవరి 4
- లూప్ లపేట (సోనీ లివ్).. ఫిబ్రవరి 4
- 100 (జీ5).. ఫిబ్రవరి 4
Also Read: