AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్‌ మ్యాప్స్‌‌ను గుడ్డిగా నమ్మిన మహిళ.. అర్థరాత్రి ఒంటి గంటకు ఊహించని ఘటన.. చివరకు..

నవీ ముంబైలో గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రయాణిస్తున్న మహిళ తన కారుతో సహా బేలో పడిపోయింది. నవీ ముంబైలోని బేలాపూర్‌లో, శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రయాణిస్తున్న ఒక మహిళ తన కారుతో పాటు బేలో పడిపోయింది.

గూగుల్‌ మ్యాప్స్‌‌ను గుడ్డిగా నమ్మిన మహిళ.. అర్థరాత్రి ఒంటి గంటకు ఊహించని ఘటన.. చివరకు..
Car Accident
Shaik Madar Saheb
|

Updated on: Jul 26, 2025 | 1:08 PM

Share

నవీ ముంబైలో గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రయాణిస్తున్న మహిళ తన కారుతో సహా బేలో పడిపోయింది. నవీ ముంబైలోని బేలాపూర్‌లో, శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రయాణిస్తున్న ఒక మహిళ తన కారుతో పాటు బేలో పడిపోయింది. ఆ మహిళ బేలాపూర్ నుంచి ఉల్వేకు వెళుతుండగా…గూగుల్ మ్యాప్స్‌లో ఆమెకు వంతెన పైన ఉన్న మార్గం కనిపించలేదు.. దాని కింద ఉన్న మార్గం కనిపించింది. ఆ తర్వాత ఆ మహిళ కిందకు వెళ్లి నేరుగా బేలో పడిపోయింది.

ఈ క్రమంలోనే.. అక్కడ ఉన్న మెరైన్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఈ సంఘటనను చూశారు.. వెంటనే అప్రమత్తమయ్యారు.. వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. భద్రతా దళంలోని వ్యక్తులు దగ్గరగా వచ్చినప్పుడు, ఆ మహిళ అందులో తేలుతున్నట్లు గుర్తించారు. వెంటనే సెక్యూరిటీ గార్డులు లోపలికి వెళ్లి.. ఆమెను బయటకు తీసుకొచ్చారు.

Woman Rescue

Woman Rescue

వీడియో చూడండి..

తరువాత క్రేన్ సహాయంతో కారును కూడా బయటకు తీశారు. ఆ తర్వాత ఆ మహిళను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు. గూగుల్ మ్యాప్స్ కారణంగా భారతదేశంలో ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కామాఖ్య ఆలయం 3 రోజులు ఎందుకు మూసివేస్తారు? అంబుబాచి మేళా వెనుక..
కామాఖ్య ఆలయం 3 రోజులు ఎందుకు మూసివేస్తారు? అంబుబాచి మేళా వెనుక..
రద్దీ రోడ్డుపై ప్రకృతి వింత.. వర్షంలో పింఛం విప్పి ఆడిన నెమలి
రద్దీ రోడ్డుపై ప్రకృతి వింత.. వర్షంలో పింఛం విప్పి ఆడిన నెమలి
తాతలు 60 ఏళ్లలో కూడా బలంగా ఉండడానికి కారణం.. మాంసం కూరలేనా..
తాతలు 60 ఏళ్లలో కూడా బలంగా ఉండడానికి కారణం.. మాంసం కూరలేనా..
వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల వృద్దురాలు!
వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల వృద్దురాలు!
ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో చిన్నారులు.. ‘ఫ్రీ ఫైర్’ మోజుతో..
ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో చిన్నారులు.. ‘ఫ్రీ ఫైర్’ మోజుతో..
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
ఐర్లాండ్ గడ్డపై 15 ఏళ్ల సునామీ.. ఆ సెల్ఫీతో మాస్ వార్నింగ్
జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు
జీవితాన్ని మార్చే రేఖ ఇదే..మీ అరచేతిలో ఉంటే 30 ఏళ్లకే కోటీశ్వరులు