డయాబెటిస్ రోగులకు అద్భుతమైన డ్రింక్.. ఓ కప్పు తాగితే చాలు.. దెబ్బకు షుగర్ కంట్రోల్..
డయాబెటిస్ అనేది నయం కాని వ్యాధి.. దీనికి చికిత్స లేదు.. కానీ మందులు, ఆహారం సహాయంతో దీనిని నియంత్రించవచ్చు. అయితే.. డయాబెటిస్‌లో శరీరంలో చక్కెర స్థాయి వేగంగా అమాంతంగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చక్కెర స్థాయిని నియంత్రించడానికి కొందరు కొన్ని చిట్కాలను పాటిస్తుంటారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
