ఉదయం పూట దోసె, ఇడ్లీలకు బదులు.. ఈ నానమ్మల కాలంనటి రైస్ తింటే మెతుకు కూడా మిగల్చరు!
ఉదయం టిఫిన్ కు బదులు ఇది తింటే ఆరోగ్యంగా ఉంటారు ఇంకా లంచ్‌బాక్స్‌కు కానీ సాయంత్రం ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఈ పల్లీల రైస్ బెటర్. ఈ పల్లీల రుచి, పోపు, అన్నంలో కలిసిపోయే మసాలాలతో ఇది చేసి అసలు వదలరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
