Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మీరు ఎప్పుడైన ఎగిరే తాబేళ్లను చూశారా..? సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న తాబేళ్ల వీడియో

Viral Video:తాబేళ్లను అందరూ చూసే ఉంటారు. కానీ ఈగ పరిణామంలో ఉండే తాబేళ్లను చూశారా..? చూసి ఉండదరు. తాబేలు, ఈగ రెండు కలిసిన తాబేళ్లు కనువిందు చేస్తుంటాయి. అతి చిన్నగా ఉండే ఈ తాబేళ్లు, ఒక్కసారిగా..

Viral Video: మీరు ఎప్పుడైన ఎగిరే తాబేళ్లను చూశారా..? సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న తాబేళ్ల వీడియో
Flying Tortoises
Follow us
Subhash Goud

|

Updated on: Mar 18, 2021 | 12:31 PM

Viral Video:తాబేళ్లను అందరూ చూసే ఉంటారు. కానీ ఈగ పరిణామంలో ఉండే తాబేళ్లను చూశారా..? చూసి ఉండదరు. తాబేలు, ఈగ రెండు కలిసిన తాబేళ్లు కనువిందు చేస్తుంటాయి. అతి చిన్నగా ఉండే ఈ తాబేళ్లు, ఒక్కసారిగా రెక్కలు విప్పి ఎగురతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ బంగారు రంగు తాబేలు ఈగను అందరు వింతగా చూస్తున్నారు. ఈగ పరిణామంలో ఉండే తాబేలును చూసి ఆశ్యర్యపోతున్నారు. అయితే కుమ్మరి పురుగు పరిణామంలో ఈగలా ఎగిరే ఈ బంగారు తాబేళ్లను ముచ్చటగా చూస్తూ ఎంతో మురిసిపోతున్నారు. సుశాంత్‌ నందా అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

ఒక చేతిలో ఉన్న మూడు బంగారు ఈగ తాబేళ్లతో ఉన్న ఈ వీడియో అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నందా ఇలా చేశాడు. కొన్నిసార్లు మెరిసేదంతా బంగారమే అంటూ నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు. మొట్టమొదటి ఈ వీడియోను మణిపూర్‌కు చెందిన థాకమ్‌ సోనీ అనే ఆర్టిస్టు అందరికి షేర్‌ చేశారు. ఇక వీడియోను నందా ట్వీట్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది. ఇవి 5-7 మిల్లీ మీటర్ల పరిణామంలో ఉంటాయి. ఒక్కోసారి వీటి ఒంటి మీద మచ్చలు ఉంటాయి. ఇవి దక్షిణ తూర్పు ఆసియాలో సాయంత్రం పూట కనిపిస్తూ అందరికి కనువిందు చేస్తాయి. ఇప్పుడు ఇవి బంగారంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను చూసినవారంతా వారి ప్రాంతాలలో కనిపించే ఇటువంటి తాబేళ్ల గురించి రీట్వీట్‌ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎవరికి నచ్చినట్లుగా వారు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇలాంటీ వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇప్పటి వరకు ఎగిరే తాబుళ్లు ఉంటాయిన చాలా మందికి తెలియదు. కానీ ఈగ పరిణామాలో ఉండే ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సుశాంత్ నందఫ్‌ఎస్‌ అధికారి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇలాంటి ఎగిరే తాబేళ్లను ఎప్పుడు చూడలేదంటూ కామెంట్ల చేస్తున్నారు.

Telangana News: ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కారు… అరెరే ఏంటీ చిత్రం.. తెలుసుకుందాం పదండి

Truck Driver Fine: ఇదేమి చిత్రం.. హెల్మెట్‌ లేదని ట్రక్కు డ్రైవర్‌కు వెయ్యి రూపాయల జరిమానా

ఏసీలకు పోటీ..చల్లదనంలో సాటి..అమెజాన్‌లో బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే
ఏసీలకు పోటీ..చల్లదనంలో సాటి..అమెజాన్‌లో బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే
ఆ సినిమా వీళ్లకు పడుంటే కథ మరోలా ఉండేది..
ఆ సినిమా వీళ్లకు పడుంటే కథ మరోలా ఉండేది..
బిర్యానీ పేరుతో.. అలీ గురించి సంచలన వీడియో రిలీజ్ చేసిన అన్వేష్
బిర్యానీ పేరుతో.. అలీ గురించి సంచలన వీడియో రిలీజ్ చేసిన అన్వేష్
ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X విక్రయం
ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X విక్రయం
IPL 2025: ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో రికార్డుల మోత..
IPL 2025: ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో రికార్డుల మోత..
కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? ఈ అవకాశం వదులుకోవద్దు..!
కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? ఈ అవకాశం వదులుకోవద్దు..!
సెల్‌ఫోన్ వెలుగు అతని ప్రాణాలు నిలబెట్టింది..!
సెల్‌ఫోన్ వెలుగు అతని ప్రాణాలు నిలబెట్టింది..!
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా? అన్‌బ్లాక్‌ కోసం ఏం చేయాలి
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా? అన్‌బ్లాక్‌ కోసం ఏం చేయాలి
ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయి..
ఉగాది రోజున ఈ దేవుడిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయి..
కన్నప్పపై మంచు విష్ణు సంచలన నిర్ణయం.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్
కన్నప్పపై మంచు విష్ణు సంచలన నిర్ణయం.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్