Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రమూక చొరబాటుకు విఫలయత్నం.. ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

కుల్గాంలోని సామ్నో ప్రాంతంలో ఉగ్రవాద కదలికలపై భద్రతా దళాలకు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ వచ్చింది. వెంటనే అప్రమత్తం అయిన భద్రతా దళాలు గురువారం రాత్రి స్థానికంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. అదే సమయంలో ఓ ఇంటి నుంచి టెర్రరిస్ట్‌ కాల్పులు జరిపాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు ఐదుగురు ముష్కరులను పోలీసులు మట్టుబెట్టారు. పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించింది. మృతి చెందిన ఐదుగురు ముష్కరులు లష్కరే తోయిబా గ్రూపుకు చెందిన వారు అయి..

Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రమూక చొరబాటుకు విఫలయత్నం.. ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
Jammu Kashmir Encounter
Follow us

|

Updated on: Nov 17, 2023 | 4:30 PM

శ్రీనగర్, నవంబర్‌ 17: జమ్మూ-కశ్మీర్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడి కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య శువ్రవారం (నవంబర్ 17) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులను లష్కర్‌ తోయిబాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఇక్కడ నిర్వహించిన ఆపరేషన్‌లో భారీమొత్తంలో పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..

కుల్గాంలోని సామ్నో ప్రాంతంలో ఉగ్రవాద కదలికలపై భద్రతా దళాలకు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ వచ్చింది. వెంటనే అప్రమత్తం అయిన భద్రతా దళాలు గురువారం రాత్రి స్థానికంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. అదే సమయంలో ఓ ఇంటి నుంచి టెర్రరిస్ట్‌ కాల్పులు జరిపాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు ఐదుగురు ముష్కరులను పోలీసులు మట్టుబెట్టారు. పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించింది. మృతి చెందిన ఐదుగురు ముష్కరులు లష్కరే తోయిబా గ్రూపుకు చెందిన వారు అయి ఉండవచ్చని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విధి కుమార్ బిర్డి మీడియాకు తెలిపారు. కుల్గామ్ జిల్లా డిహెచ్ పోరా పట్టణంలోని సామ్నో పాకెట్‌లో గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని ఆయన తెలిపారు.

కుల్గామ్ జిల్లా నెహామా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కార్డన్ అండ్ సెర్చ్ కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతం చుట్టూ రాత్రి అంతటా భద్రతా బలగాలు గట్టి బందోబస్తు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. చీకటి పడటంతో.. పకడ్బందీ నిఘా మధ్య ఆపరేషన్‌కు విరామం ఇచ్చారు. మళ్లీ రెండో రోజు శుక్రవారం తెల్లవారుజామున ఇరుపక్షాల నడుమ కాల్పులు జరిగాయి. మొత్తం 18 గంటలపాటు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ క్రమంలో అయిదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాగా బుధవారం జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం స్థానిక పోలీసులు, సీఆర్ఫీఎఫ్‌ సైన్యం సంయుక్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్‌ కలి’ తర్వాత చొరబాటు ప్రయత్నం విఫలమైంది. ఆ ప్రాంతంలో చొరబాటు యత్నించడం ఇది రెండో సారి. హతమైన ముష్కరుల్లో బషీర్ అహ్మద్ మాలిక్‌తో సహా మరో ఇగ్రవాది ఉన్నట్లు ఆర్మీ తెలిపింది. రెండు అసాల్ట్ రైఫిళ్లు, రెండు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు ఘటన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!