Cyber Fraud: నయా సైబర్‌ మోసం.. యూట్యూబ్‌ వీడియోస్‌కి లైక్‌ చేసి డబ్బులు సంపాదించాలనుకున్న యువకుడు.. లక్షలు పోగొట్టుకున్నాడు

తాము చెప్పిన వీడియోలను లైక్ చేస్తే ఒక్కో లైక్‌కు 50 రూపాయలు చెల్లిస్తామని, అందుకోసం ముందుగా కొంత డబ్బు మీరు చెల్లించాల్సి ఉంటుందని ఆ మెసేజ్‌ సారాంశం. అందుకు నందా అంగీకరిస్తూ రిప్లై ఇచ్చాడు.

Cyber Fraud: నయా సైబర్‌ మోసం.. యూట్యూబ్‌ వీడియోస్‌కి లైక్‌ చేసి డబ్బులు సంపాదించాలనుకున్న యువకుడు.. లక్షలు పోగొట్టుకున్నాడు
Cyber Fraud
Follow us
Surya Kala

|

Updated on: Apr 03, 2023 | 10:45 AM

సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆధార్‌ లింక్‌ అనో, పాన్‌కార్డ్‌ లింక్‌ అనో ఏదో ఒక వంకతో ఓటీపీ చెప్పమని వారి డీటెయిల్స్‌ అన్నీ తెలుసుకొని, వారి ఖాతాలను కొల్లగొట్టడం పరిపాటైపోయింది. ఇది తెలుసుకున్న వినియోగదారులు అలర్ట్‌ అయిపోవడంతో కొత్త పంధాను ఎంచుకున్నారు. యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే డబ్బులు వస్తాయంటూ నమ్మించి ఒక వ్యక్తి నుంచి ఏకంగా ఎనిమిదిన్న లక్షలు దొచుకున్నారు. లక్షల్లో డబ్బులు పొగోట్టుకున్న తర్వాత అది ఫేక్‌ అని తెలిసి లబోదిబోమంటున్నాడు.

గురుగ్రామ్‌కు చెందిన సిమ్రన్ జీత్ సింగ్ నందా అనే వ్యక్తికి ఇటీవల వాట్సప్‌ లో మెస్సేజ్ వచ్చింది. తాము చెప్పిన వీడియోలను లైక్ చేస్తే ఒక్కో లైక్‌కు 50 రూపాయలు చెల్లిస్తామని, అందుకోసం ముందుగా కొంత డబ్బు మీరు చెల్లించాల్సి ఉంటుందని ఆ మెసేజ్‌ సారాంశం. అందుకు నందా అంగీకరిస్తూ రిప్లై ఇచ్చాడు. ఆ మర్నాడు ఓ మహిళ నందాకు ఫోన్‌ చేసి, ఒప్పందం ప్రకారం కొంత డబ్బు పంపాలంటూ నగదు రిక్వెస్ట్ పంపింది. ఆ లింక్‌పై క్లిక్ చేసాడు నందా. ఇంకేముందు దఫదఫాలుగా ఇతని ఎకౌంట్‌నుంచి మనీ ట్రాన్స్‌ఫర్‌ అయిపోయింది.

అలా ఎనిమిదిన్నర లక్షలు అవతలి ఎకౌంట్‌లోకి ఎగిరిపోయాయి. దీంతో మెస్సేజ్ పంపిన వారి సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అవతలినుంచి సమాధానం రాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సిమ్రన్ జీత్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన వీడియోల ద్వారా మాల్ వేర్‌ను వ్యాప్తి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!