కోవిద్-19 పై ‘గెలుపు’…….వెంటిలేటర్ పై 10 రోజుల చికిత్స అనంతరం ఆనందంతో బిడ్డను అక్కున చేర్చుకున్న ఆ తల్లి

బెంగాల్ లో పాతికేళ్ల మహిళా డాక్టర్ ఒకరు కోవిద్ బారిన పడి విజయం సాధించింది. కరోనా వైరస్ పాజిటివ్ కి గురై హాస్పిటల్ లో 10 రోజుల పాటు వెంటిలేటర్ పైనే ఉండి కోలుకుంది. మొదటిసారిగా తన బిడ్డను అక్కున చేర్చుకుని మురిసిపోయింది.

కోవిద్-19 పై 'గెలుపు'.......వెంటిలేటర్ పై 10  రోజుల చికిత్స అనంతరం ఆనందంతో బిడ్డను అక్కున చేర్చుకున్న ఆ తల్లి
Bengal Doctor Reunites With New Born After 10 Day Battle Against Covid
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 10, 2021 | 7:22 PM

బెంగాల్ లో పాతికేళ్ల మహిళా డాక్టర్ ఒకరు కోవిద్ బారిన పడి విజయం సాధించింది. కరోనా వైరస్ పాజిటివ్ కి గురై హాస్పిటల్ లో 10 రోజుల పాటు వెంటిలేటర్ పైనే ఉండి కోలుకుంది. మొదటిసారిగా తన బిడ్డను అక్కున చేర్చుకుని మురిసిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. డా.అర్ఫా సజాదిన్ అనే ఈ డాక్టర్ 37 వారాల గర్బంతో ఉండగా పాజిటివ్ కి గురైంది. హౌరా జిల్లాలోని ఆసుపత్రిలో ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు డాక్టర్లు.. అయితే తల్లిని, చిన్నారిని వేరుగా ఉంచక తప్పలేదు. ఆ డాక్టర్ లోని రక్త కణాలు బలహీనంగా ఉండడం వల్ల ..ఇతర రుగ్మతల కారణంగా ఆమెను వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స చేయాల్సి వచ్చింది. చివరకు పూర్తిగా కోలుకోవడంతో ఆమెకు వెంటిలేటర్ తొలగించారు. 10 రోజుల అనంతరం ఆమెకి ఆ బిడ్డను అప్పగించినప్పుడు ఆనందంతో చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది. ఆ చిన్నారికి నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు. తనకు కోవిద్ సోకినా ఏ మాత్రం అధైర్య పడకుండా ..దానిపై విజయం సాధించినందుకు ఆ మహిళా డాక్టర్ ను అంతా అభినందించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: శ్రీ హరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృద్వి రాజ్ :PrudhviRaj video.

చీర కట్టులో గుర్రపు స్వారీ చేస్తున్న మోనాలిసా..నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో.: woman riding a horse video.

YS Jagan Delhi Tour Live Video : హస్తినకు సీఎం జగన్.. కొవిడ్‌ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం.

Warangal : వరంగల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..రాత్రికి రాత్రే యువకుడు అదృశ్యం..వణికిపోతున్న స్థానికులు(వీడియో).

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!