శ్రీ హరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృద్వి రాజ్ :PrudhviRaj video.

ప్రతి జీవికి మరణం తధ్యం.. కొంతమంది చిన్న వయసులోనే మరణిస్తే.. మరికొందరు జీవిత చరమాంకం వరకూ ఉండి .. అప్పుడు మృత్యుఒడిలోకి చేరుకుంటారు. అయితే కొంతమంది మరణించీ చిరంజీవులుగా ప్రజల మనస్సులో ఉంటారు. అటువంటి వారిలో ఒకరు దివంగత నటుడు శ్రీహరి.