నందమూరి నాయకుడు,నటసింహం బాలకృష్ణ తో టీవీ 9 ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ :Balakrishna Bday Live video,

నట సింహం బాలకృష్ణ సినీకెరీయర్ లో చేయని పాత్రలు లేవంటే అతిశయోక్తికాదు. దాదాపు అన్నీ జోనర్లను బాలయ్య టచ్ చేసారు. నటనతో , అద్భుతమైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో ఆకట్టుకున్నారు బాలయ్య. బాలయ్య బాబు అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు.