రెచ్చిపోతున్న ఆకతాయిలు హైదరాబాద్ పోలీసుల మీద ఎటాక్ చేసిన యువత :young mans attack on police video.

లాక్ డౌన్ రూల్స్ పట్టింపు లేదు..ఖాకి లు అంటే భయం లేదు.ప్రాణాలు కాపాడుతున్న పోలీసుల మీదే తిరగబడుతున్న వారు కొందరు అయితే పని బాట లేక తిన్నది అరగక కొట్టుకుంటున్న వాళ్ళు కొందరు.అలంటి ఆకతాయిలకు సంబంధించిందే ఈ వీడియో ...