టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి అవమానం జరిగింది. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదికపై కుర్చీ వేయలేదు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.