Full Story Of Allu Arjun Issue: అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియోలో..
అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్.. టెన్షన్.! అల్లు అర్జున్ ఇంటి ముందు ఓయూ జేఏసీ నిరసన. ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగలగొట్టిన నిరసనకారులు. జేఏసీ నేతలను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. అల్లు అర్జున్ మేనేజర్‌కి తొక్కిసలాట సమాచారం ఇచ్చాం. రేవతి చనిపోయింది, బాలుడికి గాయాలయ్యాయని చెప్పాం. అల్లు అర్జున్‌ని మేనేజర్ కలవనివ్వలేదు.. మేనేజర్ వ్యవహారాన్ని డీసీపీకి వివరించాం.
అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్.. టెన్షన్.! అల్లు అర్జున్ ఇంటి ముందు ఓయూ జేఏసీ నిరసన. ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగలగొట్టిన నిరసనకారులు. జేఏసీ నేతలను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్.
అల్లు అర్జున్ మేనేజర్‌కి తొక్కిసలాట సమాచారం ఇచ్చాం. రేవతి చనిపోయింది, బాలుడికి గాయాలయ్యాయని చెప్పాం. అల్లు అర్జున్‌ని మేనేజర్ కలవనివ్వలేదు.. మేనేజర్ వ్యవహారాన్ని డీసీపీకి వివరించాం. క్రౌడ్ ను తోసుకుంటూ వెళ్లి మ్యాటర్ ను అర్జున్‌కి వివరించాం. థియేటర్ నుంచి వెళ్లిపోవాలని సూచించాం అంటూ చెప్పుకొచ్చారు.. ఏసీపీ రమేష్.
శ్రీతేజ్‌ను పరామర్శించిన జగపతిబాబు. మానవత్వంతో శ్రీతేజ్‌ను పరామర్శించా.. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాఅంటూ జగపతిబాబు వీడియో రిలీజ్ చేసారు.
అభిమానులకు అల్లు అర్జున్ విజ్ఞప్తి.. ఎవరినీ కించపరిచేలా పోస్టులు పెట్టవద్దన్న బన్నీ.ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్టులు పెడుతున్నారని ఆవేదన. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయన్న అల్లు అర్జున్. నెగెటివ్ పోస్టులు పెట్టేవారికి ఫ్యాన్స్ దూరంగా ఉండాలన్న అల్లు అర్జున్.
తెలంగాణ డీజీపీ జితేందర్ కీలక వ్యాఖ్యలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. అల్లు అర్జున్‌కు మేము వ్యతిరేకం కాదు.. చట్టప్రకారం చర్యలు తీసుకున్నామన్న డీజీపీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.