AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు.. కొలెస్ట్రాల్‌కు చెక్‌, గుండె సమస్యలు పరార్‌..!

డ్రై ప్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. వాటిలో వాల్‌నట్స్ చాలా స్పెషల్ అంటున్నారు పోషకాహార నిపుణులు. వాల్‌నట్‌లో ఉండే అనేక ప్రయోజనాల కారణంగా డ్రై ఫ్రూట్స్‌లో రారాజు అని కూడా పిలుస్తారు. అంతేకాదు.. వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఆ మర్నాడు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయి. వాల్‌నట్స్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Dec 23, 2024 | 5:29 PM

Share
వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే వాల్‌నట్స్‌ తినడం వల్ల మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి మేలు చేస్తుంది. వాల్ నట్స్ లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

1 / 5
వాల్నట్‌లో ఫైబర్, ఆంటో ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్ అంటేనే డ్రైఫ్రూట్స్ లో పెట్టింది పేరు. ఇందులో విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి. మధుమేహ రోగులు నానబెట్టిన వాల్‌నట్స్‌ తినడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు. వాల్‌నట్‌లు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.

2 / 5
వాల్‌నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ వాల్ నట్స్ తీసుకుంటే క్లీన్ గా ఉంటారు.

3 / 5
వాల్‌నట్స్‌లో మీ ఎముకలు, దంతాలను బలంగా మార్చే అనేక లక్షణాలు ఉన్నాయి. వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, వాల్‌నట్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా వాపును తగ్గిస్తాయి.

4 / 5
soaked dry fruits

soaked dry fruits

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?