Unstoppable: బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, అదిరిపోయే వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. అలాగే అదిరిపోయే టాక్ షోలు, ఆకట్టుకునే గేమ్ షోలు, సింగింగ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా.. వీటన్నింటితో పాటే.. ఆహాలో వస్తోన్న క్రేజీయెస్ట్ టాక్ షో అన్‌స్టాపబుల్. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేసే ఈ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈక్రమంలోనే ఈ షోలోకి హీరో విక్టరీ వెంకటేష్ వస్తుండడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో వైరల్ టాపిక్ గా మారింది. ఎట్ ప్రజెంట్ సంక్రాంతికి వస్తుంన్నాం సినిమా పనులతో బిజీగా ఉన్న వెంకటేష్.. ఈ సినిమాతో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను సంక్రాంతికి పలకరించబోతున్నాడు. ఈక్రమంలోనే తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా… బాలయ్య అన్ స్టాపబుల్ షోకి ఫస్ట్ టైం వచ్చేయబోతున్నాడు. ఇక ఇదే విషయాన్ని అన్ స్టాపబుల్ టీం స్వయంగా అనౌన్స్ చేసింది. డిసెంబర్ 22న ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది. మామూలుగానే వెంకటేష్ టాక్ షోలకు తక్కువ హాజరుఅవుతారు. ఇప్పుడు బాలయ్య షోకు వస్తున్నారనగానే అభిమానుల్లో ఉత్సహం రెట్టింపు అయ్యింది. మరి ఈ ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరుగుతాయో చూడాలి. బాలకృష్ణ వేసే చిలిపి ప్రశ్నలకు వెంకీ మామ ఎలాంటి ఫన్ ఫుల్ ఆన్సర్స్ ఇస్తాడనేది విట్ నెస్ చేసేందుకు మరొకొన్ని రోజులు ఆగాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో

