పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువతులు !! ఈ జంట లవ్ స్టోరీ తెలుసుకోండి సరదాగా
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఇద్దరు యువతులు వివాహం చేసుకున్నారు. రాణు, జ్యోతి అనే ఇద్దరు యువతులు ఇలా తాజాగా కన్నౌజ్‌లోని సదర్ కొత్వాలిలో వారి కుటుంబాల అనుమతితో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే, వారిలో ఒకరు సామాజిక అడ్డంకులను అధిగమించేందుకు లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు.
దీనికోసం వారు సుమారు రూ. 7 లక్షలు ఖర్చు చేశారు. కన్నౌజ్‌లోని సదర్ కొత్వాలిలో ఇంద్ర గుప్తా అనే వ్యక్తి నగల దుకాణం నడుపుతున్నాడు. అతని కుమార్తె శివాంగి. అయితే, ఒకరోజు ఆ నగల దుకాణానికి జ్యోతి అనే యువతి వచ్చింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ తర్వాత ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో బ్యూటీ పార్లర్ తెరవడానికి జ్యోతి ఆమెను ఒక షాప్ అద్దెకు అడిగింది. దాంతో శివాంగి.. తమ దుకాణం ఉన్న భవనంలోనే ఓ గదిని ఆమెకు అద్దెకు ఇచ్చింది. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారడం, చివరికి ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్
వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!
చిరంజీవితో సినిమా చేయాలని తీవ్రంగా ప్రయత్నించా.. కానీ..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

