AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!

వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!

Phani CH
|

Updated on: Dec 24, 2024 | 3:03 PM

Share

ఇది ఉరుకుల పరుగుల జీవితం. పరుగు ఆపామంటే మనల్ని ఓవర్ టేక్ చేసి వెళ్లిపోతారనే భయం. ఆ చిన్న భయమే మనల్ని తీరికలేకుండా జెట్ స్పీడుతో పరుగులు పెట్టిస్తోంది. సుఖం లేదు, సంతోషం లేదు.. వ్యక్తిగత జీవితంపై శ్రద్ధలేదు, ఆరోగ్యంపై అశ్రద్ధ.. మొత్తంగా మనపై మనకు పట్టింపులేకుండా పోతోంది. అనవసర టెన్షన్లతో ఆపసోపాలు పడుతూ జీవితాన్ని దుఃఖమయం చేసుకోవడం తప్ప మరేంలేదు.

అలాగని చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపడితే.. అమ్మో! ఇంకేమైనా ఉందా? ఇంటి అద్దె, పిల్లల చదువు, ఖర్చులు.. ఇవి తలచుకుంటే గుండె గుభేల్‌మంటుంది. అందుకనే.. ఇష్టం ఉన్నా లేకున్నా సమయానికి ఆఫీసులో వాలిపోతుంటారు. ముంబైకి చెందిన 30 ఏళ్ల వరుణ్‌ హసీజా మరోలా ఆలోచించాడు. రెండు నెలల క్రితం ఏడాదికి కోటి రూపాయలకు పైగా వేతనాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. జీతం కంటే జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నాడు. టార్గెట్ల వెనక నిత్య పరుగు ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు. కోటి రూపాయలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నా అది ఆయనకు సంతృప్తి ఇవ్వలేకపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిరంజీవితో సినిమా చేయాలని తీవ్రంగా ప్రయత్నించా.. కానీ..

క్లిష్ట పరిస్థితుల్లో తమన్ సాయం చేశాడు.. కానీ నేనే..

TOP 9 ET News: శంకర్ ప్రభాస్‌ను మరో రేంజ్‌లో ఊహించాడా ??

గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ గ్యారంటీ

Sukumar: ఈసారి నేషనల్ అవార్డ్‌ చరణ్‌కే.. తేల్చేసిన సుకుమార్‌