ఏపీలోనూ పరీక్షలు రద్దవుతాయా?స్టూడెంట్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా :AP Intermediate Exams Live Video.

ఏపీలోనూ పరీక్షలు రద్దవుతాయా?స్టూడెంట్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా.నిజానికి ఈ టైం విద్యార్ధులకు పరీక్షల టైం.కరోనా ఎఫెక్ట్ ప్రభుత్వాలకు పెద్ద పరీక్షగా మారింది.ఎగ్జామ్స్ నిర్వహించాలా వద్దా ..?