చీర కట్టులో గుర్రపు స్వారీ చేస్తున్న మోనాలిసా..నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో.: woman riding a horse video.

స్త్రీ లు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు.అందుకు నిదర్శనమే ఒరిస్సా కు చెందిన ఆధునిక మోనాలిసా.ఈ మహిళా బుల్లెట్ ట్రైనింగ్ నుండి ట్రక్ ట్రైనింగ్ వరకు అన్ని చీర ధరించి చేస్తుంది.ఇప్పుడు తాజా వీడియోలో ఆమె చేసిన గుర్రపు స్వారీ ....