సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆస్పత్రిలో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శ్రీ తేజ్ కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని తన సొంత ఖర్చులతో చేస్తానని చెప్పారు.