ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గోమాతకు ఘనంగా సీమంతం చేశారు. ధనుర్మాసంలో సీమంతం చేస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో హిందువుల్లో ఉంటుంది.