తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి రావాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పరిశ్రమలు, సినీ పరిశ్రమ తమ రాష్ట్రానికి రావాలని డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ కోరుకోవడం తప్పు కాదన్నారు.