AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఎ మెమొరీ టు చెరిష్ ‘… ‘ దాదా సాహెబ్ ఫాల్కే ‘ డాడీతో అభిషేక్ బచ్చన్

అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్ బచ్చన్‌కి ఆయన కుమారుడు, సినీ నటుడు అభిషేక్ బచ్చన్ అభినందనలు తెలుపుతూ.. తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. తల్లి జయాబచ్చన్, డాడీతో కలిసి తాను దిగిన ఫోటోను ఆదివారం సాయంత్రం రిలీజ్ చేశాడు. గుండెల నిండుగా నవ్వుతున్న ఈ ముగ్గురి ఫోటో వైరల్ అవుతోంది. ‘ ఎ మెమొరీ టు చెరిష్.. దాదాసాహెబ్ అవార్డ్… ది పేరంటల్స్ .. ది గురూ ‘ అని అభిషేక్ కామెంట్ […]

'ఎ మెమొరీ టు చెరిష్ '... ' దాదా సాహెబ్ ఫాల్కే ' డాడీతో అభిషేక్ బచ్చన్
Anil kumar poka
| Edited By: |

Updated on: Dec 30, 2019 | 11:36 AM

Share

అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్ బచ్చన్‌కి ఆయన కుమారుడు, సినీ నటుడు అభిషేక్ బచ్చన్ అభినందనలు తెలుపుతూ.. తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. తల్లి జయాబచ్చన్, డాడీతో కలిసి తాను దిగిన ఫోటోను ఆదివారం సాయంత్రం రిలీజ్ చేశాడు. గుండెల నిండుగా నవ్వుతున్న ఈ ముగ్గురి ఫోటో వైరల్ అవుతోంది. ‘ ఎ మెమొరీ టు చెరిష్.. దాదాసాహెబ్ అవార్డ్… ది పేరంటల్స్ .. ది గురూ ‘ అని అభిషేక్ కామెంట్ పెట్టాడు. మరో పోస్ట్ లో తన తండ్రికి ఈ అవార్డు లభించడం తనకెంతో ఆనందంగా ఉందని, నాకు మీరు స్ఫూర్తి ‘ అంటూనే ‘ మై హీరో… కంగ్రాచ్యులేషన్స్ ‘ పా ‘… వుయ్ ఆర్ సో ఫ్రౌడ్ ఆఫ్ యు.. ఐ లవ్ యు ‘ అని కూడా అన్నాడు.

ఇక బిగ్ బీ కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా తానీ అవార్డు అందుకున్నప్పటి ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం ఆయన సరదాగా తన మనోగతాన్ని బయటపెట్టారు. ‘ ఈ అవార్డును నాకు ప్రకటించాక నా మనసులో ఓ అనుమానం తలెత్తుతోంది.. ఇది ఎన్నో ఏళ్ళ తరువాత పని చేసిన అనంతరం (సినీ రంగంలో) నేను ఇంట్లో కూర్చుని రిలాక్స్ కావడానికి సంకేతమా అనిపించింది. ‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే తాను పూర్తి చేయాల్సిన పని ఇంకా మరి కొంత ఉందని, దాని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నానని అమితాబ్ అన్నారు. కాగా.. ఈ బాలీవుడ్ కింగ్.. తాప్సీ పొన్నుతో కలిసి నటించిన చిత్రం ‘ బద్లా ‘ ఆ మధ్య రిలీజయింది. ఇంకా…. ‘ గులాబో, సితాబో ‘, ‘ చెహరే ‘, ‘ ఝుండ్ ‘ అనే మూడు చిత్రాలు బిగ్ బీ చేతుల్లో ఉన్నాయి.

View this post on Instagram

A memory to cherish. #dadasahebphalkeaward #theparentals

A post shared by Abhishek Bachchan (@bachchan) on

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..