ఆ రాష్ట్రంలో రూ.20 రూపాయలకే మినీ హోటల్ లో గది..

వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొంతమంది హోటల్ లేదా లాడ్జ్ లో గదులు తీసుకుంటారు. కొన్నిచోట్ల అద్దెలు మాములుగానే ఉంటాయి కానీ మరికొన్ని చోట్ల మాత్రం వినియోగదారులకు చుక్కలు కనబడతాయి.

ఆ రాష్ట్రంలో రూ.20 రూపాయలకే మినీ హోటల్ లో గది..
Mini Hotel
Follow us
Aravind B

|

Updated on: Mar 30, 2023 | 7:32 PM

వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొంతమంది హోటల్ లేదా లాడ్జ్ లో గదులు తీసుకుంటారు. కొన్నిచోట్ల అద్దెలు మాములుగానే ఉంటాయి కానీ మరికొన్ని చోట్ల మాత్రం వినియోగదారులకు చుక్కలు కనబడతాయి. ఇక పెద్ద హోటల్స్ వైపైతే సామాన్యులు కన్నెత్తి కూడా చూడలేరు. అయితే అలాంటి వారి కోసమే కేవలం 20 రూపాయలకే మినీ హోటల్ లో గది లభిస్తుంది. మరో విషయం ఏంటంటే ఇక్కడ ఆహారం కూడా చౌక ధరకే లభిస్తుంది. అయితే ఈ హోటల్ పశ్చిమ బెంగాల్ లో ఉంది.

అయితే.. ఈ హోటల్‌ నడుపుతున్నది ఓ రిక్షావాలా కావడం గమనార్హం. శిలిగుడి ప్రాంతంలో పని చేయడం కోసం రోజువారీ కూలీలు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇలా వచ్చిన వారు పని ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు రెండు, మూడు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చేది. ఇలాంటి సమయాల్లో వారు తమకొచ్చే రోజువారీ కూలీతో సాధారణ హోటల్లో గదిని అద్దెకు తీసుకునే అవకాశం ఉండదు. అందుకే వీరిని దృష్టిలో ఉంచుకుని మహేంద్ర సర్కార్‌ అనే రిక్షావాలా ఇనుప రేకుల సహాయంతో తన ఇంటినే రెండంతస్తుల భవనంగా మార్చేశాడు. ఇందులోని గదుల్లో.. ఓ బెడ్‌, లైట్‌, ఫ్యాన్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌ వంటి సౌకర్యాలను కూడా కల్పించాడు. 24 గంటల పాటు బస చేయడానికి కేవలం రూ.20 వసూలు చేస్తున్నాడు. దీంతో పాటుగా శాకాహార భోజనం రూ.30, చేపలు రూ.50, చికెన్‌ మీల్స్‌ రూ.60కే అందించడం మరో విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..