AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్కు కలిసొచ్చింది రోయ్.. నేటి నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!

జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక లేదా గ్రహాల సంచారం వలన యోగాలు ఏర్పడుతుంటాయి. అయితే నేడు ఫిబ్రవరి 23 న నవపంచమ యోగం ఏర్పడుతుంది. బుధ గ్రహం, గురు గ్రహం సంయోగం వలన ఈ యోగం ఏర్పడుతుంది. అయితే చాలా శుభప్రదమైన ఈ నవపంచమ యోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూర్చనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 23, 2026 | 8:53 AM

Share
పంచాంగం ప్రకారం, ఫిబ్రవరి 23 సోమవారం రోజున 1.29 గంటలకు బుధ గ్రహం, గురు గ్రహం ఒకదానికి ఒకటి 120 డిగ్రీల కోణీయ దూరంలో ఉండి నవ పంచమ రాజయోగం ఏర్పరుస్తాయి. ఇవి 12 రాశుపై దాని ప్రభావం చూపగా నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించని ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది. కాగా, ఏ రాశి వారికి ఈ నవ పంచమ యోగం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి నవపంచమ రాజయోగం వలన ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వారు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి వాయిదా పడిన పనులను కూడా చాలా సులభంగా పూర్తి చేస్తారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కూడా అద్భుతంగా ఉంది.

3 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి చాలా అద్భుతమైన రోజు అని చెప్పాలి. కెరీర్ పరంగా, ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ప్రణాళికల ప్రకారం వెళుతూ తమ జీవితంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సీనియర్ అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
ధనస్సు రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ధనస్సు రాశి వారికి నవ పంచమ యోగం లక్కు తీసుకొస్తుంది. ఈ సమయంలో అదృష్టం మొత్తం వీరివైపే ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టే వారికి ఇది చాలా మంచి సమయం అని చెకప్పవచ్చును.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్