గ్రహణాలు ఏర్పడటం కామన్. అయితే ప్రతి సంవత్సరం సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
గ్రహణాలు
ఇక 2026లో ఇప్పటికే మొదటి సూర్య గ్రహణం పూర్తి అయిన విషయం తెలిసిందే. త్వరలో, మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడ నుంది.
చంద్ర గ్రహణం
ఇక గ్రహణం ఏర్పడుతుంది అంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు పండితులు. ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు.
జాగ్రత్తలు
ఇక గ్రహణాల సమయంలో ఆలయాలు మూసి వేస్తారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు గ్రహణం సమయంలో ఆలయాలు ఎందుకు మూసి వేస్తారో?
ఆలయాలు మూసివేత
అయితే గ్రహణం సమయంలో ఆలయాలు మూసి వేయడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
కారణాలు
గ్రహణం సమయంలో ప్రతికూల శక్తులనేవి ఎక్కువగా ఉంటాయంట. అందువలన వాటి నుంచి ఆలయాన్ని దేవుణ్ని రక్షించడానికి తలుపులు మూసివేస్తారు.
ప్రతికూల శక్తులు
అంతే కాకుండా రేడియేషన్ ప్రభావం కూడా ఒక కారణం. దేవాలయాల్లో విగ్రహాలను ప్రత్యేక మంత్రోచ్ఛారణలతో ప్రతిష్టిస్తారు.
రేడియేషన్ ప్రభావం
అయితే గ్రహణం నుంచి వచ్చే కిరణాలు చాలా హానికరమైన వి, అలాగే వీటి నుంచి వచ్చే రేడియేషన్ గ్రహాల శక్తిని తగ్గిస్తుందంట. అందుకే గ్రహణ సమయంలో ఆలయాల తలుపులు మూసి వేస్తారంట.