Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bukkarayasamudram Lake: చెరువులో తేలియాడుతూ కనిపించిన మృతదేహం.. దగ్గరికి వెళ్లి చూడగా ఒక్కరు కాదు..

చెరువులో పైకి తేలాడుతూ వస్తువుల వలే ఏదో కనిపించాయి.. ఏంటోనని అటుగా వెళ్తున్న గ్రామస్థులు దగ్గరకు వెళ్లి చూసి.. ఒక్కసారిగా షాకయ్యారు. చెరువులో మూడు శవాలను చూసి భయంతో పరుగులు తీశారు. ఈ షాకింగ్ ఘటన ఏపీ అనంతపురం జిల్లాలోని..

Bukkarayasamudram Lake: చెరువులో తేలియాడుతూ కనిపించిన మృతదేహం.. దగ్గరికి వెళ్లి చూడగా ఒక్కరు కాదు..
Bukkarayasamudram Lake
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 30, 2023 | 10:35 AM

చెరువులో పైకి తేలాడుతూ వస్తువుల వలే ఏదో కనిపించాయి.. ఏంటోనని అటుగా వెళ్తున్న గ్రామస్థులు దగ్గరకు వెళ్లి చూసి.. ఒక్కసారిగా షాకయ్యారు. చెరువులో మూడు శవాలను చూసి భయంతో పరుగులు తీశారు. ఈ షాకింగ్ ఘటన ఏపీ అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రంలో చోటుచేసుకుంది. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువులో మూడు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. మూడు శవాలను చెరువులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు అనంతపురానికి చెందిన వారుగా గుర్తించారు. తండ్రి.. ఇద్దరు కొడుకులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతపురం నగరానికి చెందిన మహమ్మద్ రఫీ.. ఆయన భార్య మధ్య కొంత కాలంగా గొడవలు జరగుతున్నాయి. ఈ తరుణంలో ఈ నెల 28న భార్యతో గొడవపడి మహమ్మద్ రఫీ (35), కుమారులు ఇమ్రాన్ (9), సోహైల్ (6) తో కలసి బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆచూకీ దొరకలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో వారు.. త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే గురువారం బుక్కరాయ సముద్రం చెరువులో మృతదేహాలు లభ్యమయ్యాయి.

మహమ్మద్ రఫీ తాపీ పనిచేసుకంటూ జీవనం సాగిస్తున్నాడని.. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే విషయాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇద్దరు చిన్నారులు కావడంతో వారిని చెరువులోకి నెట్టిన తర్వాత రఫి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఆదిత్య 369 రీ రిలీజ్‌ ముచ్చట.. జాక్ ట్రైలర్‌లో బూతులపై క్లారిటీ..
ఆదిత్య 369 రీ రిలీజ్‌ ముచ్చట.. జాక్ ట్రైలర్‌లో బూతులపై క్లారిటీ..
మళ్లీ కెప్టెన్‌గా ధోని? ఆతృతగా ఎదురుచూస్తున్న తలా ఫ్యాన్స్
మళ్లీ కెప్టెన్‌గా ధోని? ఆతృతగా ఎదురుచూస్తున్న తలా ఫ్యాన్స్
కడుపునొప్పితో ఆస్పత్రికి.. టెస్టులు చేసి నివ్వెరపోయిన డాక్టర్లు
కడుపునొప్పితో ఆస్పత్రికి.. టెస్టులు చేసి నివ్వెరపోయిన డాక్టర్లు
ఒక్క పరుగుకి 2.37 కోట్లు.. పంత్‌పై విమర్శల మోత!
ఒక్క పరుగుకి 2.37 కోట్లు.. పంత్‌పై విమర్శల మోత!
కోట్లు కురిపిస్తున్న క్రేజ్‌... లాభమా? నష్టమా?
కోట్లు కురిపిస్తున్న క్రేజ్‌... లాభమా? నష్టమా?
హైవేపై దూసుకెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి..
హైవేపై దూసుకెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి..
ప్రొడక్షన్ హౌజ్‌లతో బిజీ అయిపోయిన హీరోయిన్లు.. ఎవరా బ్యూటీస్.?
ప్రొడక్షన్ హౌజ్‌లతో బిజీ అయిపోయిన హీరోయిన్లు.. ఎవరా బ్యూటీస్.?
యాక్టర్ అవుతానని నితిన్ చెప్పాడు.. నా సపోర్ట్ ఉండదని చెప్పేశా..
యాక్టర్ అవుతానని నితిన్ చెప్పాడు.. నా సపోర్ట్ ఉండదని చెప్పేశా..
గోల్డెన్ న్యూస్.. రూ. 56 వేలకు దిగిరానుందా.? ఎంత తగ్గిందంటే
గోల్డెన్ న్యూస్.. రూ. 56 వేలకు దిగిరానుందా.? ఎంత తగ్గిందంటే
పోకో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఐఫోన్ 16 లాంటి డిజైన్..!
పోకో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఐఫోన్ 16 లాంటి డిజైన్..!