విద్యుత్ దీప కాంతుల్లో చార్మినార్.. పాతబస్తీకే కొత్త శోభ
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో హైదరాబాద్ నగరం కొత్త శోభ సంతరించుకుంది. మరీ ముఖ్యంగా రంజాన్ అంటేనే పాతబస్తీ ప్రాంతానికి పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తుండడం, చార్మినార్, మక్కా మసీదు లాంటి చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడే ఉండడంతో రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు.. ఎక్కడ లేని జనసందోహం పాతబస్తీలోనే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రంజాన్ మాసం వేడుకల్లో పాతబస్తీ ప్రాంతం రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
