బాబోయ్‌ వీళ్లకి బెండకాయ చాలా డేంజర్.. 

Prasanna Yadla

16 April 2026

Pic credit - Pixabay

బెండకాయలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ఆరోగ్యానికి చాలా బలం

బెండకాయలు

వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయెజనాలు ఉన్నాయి కానీ, కొందరికి డేంజర్ 

కానీ, కొందరికి డేంజర్ 

ఇంకా ఈ బెండకాయల్లో  విటమిన్ ఎ, సి , కె  ఉంటాయి. ఇంకా యాంటీఆక్సిడెంట్లు  కూడా 

 విటమిన్స్

బెండకాయ తినేటప్పుడు వీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎవరో ఇక్కడ చూద్దాం

 చాలా జాగ్రత్తగా ఉండాలి

బెండకాయలో ఉండే ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి సమస్యలు తెచ్చి పెడతాయి.

మూత్రపిండాల్లో రాళ్లు

ఇంకా కీళ్ల నొప్పులు ఉన్నవారు వారు మితంగా మాత్రమే తినాలి.

కీళ్ల నొప్పులు

జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా  వీటిని ఎక్కువగా తినకూడదు

జీర్ణ సమస్యలు 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్