ఎవరిని, ఎప్పుడు, ఎందుకు ఇగ్నోర్ చేయాలో పక్కా తెలుసుకోవాలి 

Prasanna Yadla

16 April 2026

Pic credit - Pixabay

ఆచార్య చాణక్యుడు చెప్పిన  ముఖ్య విషయాలను తెలుసుకోవడానికి నేటికీ ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఆచార్య చాణక్యుడు

జీవితంలో కొందర్ని  ఇగ్నోర్ చేయడం కూడా నేర్చుకోవాలి అది చాలా బలమని చాణక్యుడు చెబుతున్నాడు.

కొందర్ని ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి 

 అయితే, లేట్ చేయకుండా వారెవరో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం

 వారెవరంటే

 వారి పనులు కోసం మిమ్మల్ని వాడుకునేవారికి దూరంగా ఉండాలి

స్వార్థపరులు

మిమ్మల్ని పొగుడుతూ, మీ వెనుక మీ గురించి మాట్లాడేవారికి చాలా దూరంగా ఉండాలి 

వెన్నుపోటు పొడిచేవారు

ఏది చెప్పినా కూడా వాదించేవాళ్ళని ఇగ్నోర్ చేయాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు

మూర్ఖులు

నిరంతరం అబద్ధాలు చెప్పేవారిని దగ్గరికి కూడా రానివ్వకూడదని  ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు

అబద్ధాలు చెప్పేవారికి

మీ ప్రశాంతతను చెడగోట్టేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

 ప్రశాంతతను చెడగోట్టేవారికి