Gold Prices: బ్యాడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ పెరుగుదల.. ఒకేసారి ఎంతంటే..?
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బ్యాడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో బంగారం ధరలపై వాటి ప్రభావం పడుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
