నిద్రపోయేటప్పుడు బెడ్‌రూమ్ తలుపులు మూసి ఉంచుతున్నారా? నిపుణులు చెబుతున్న అసలు నిజం ఇదే!
మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే రాత్రిపూట గాఢ నిద్ర అవసరం. అయితే నిద్రపోయేటప్పుడు గది వాతావరణం ఎలా ఉండాలనే దానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా తలుపులు తెరిచి ఉంచాలా లేదా మూసి ఉంచాలా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తప్పక తెలుసుకోవాలి. నిద్రపోయే సమయంలో బెడ్‌రూమ్ తలుపులు తెరిచి ఉంచాలా లేదా మూసి ఉంచాలా అనే అంశంపై నిపుణులు ఆసక్తికరమైన సలహాలు ఇచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
