Akshaya Tritiya 2026: బంగారం కొనలేకపోతున్నారా? ఈ వస్తువులను కొన్నా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది!
అక్షయ తృతీయ అంటేనే క్షయం లేనిది అని అర్థం. ఈ రోజున ఏ పని ప్రారంభించినా, ఏ వస్తువు కొన్నా అది వృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకం. చాలామంది కేవలం బంగారం కొంటేనే అదృష్టం అని భావిస్తారు. కానీ, ప్రస్తుత ధరల దృష్ట్యా అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే మన పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరికొన్ని వస్తువులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. బంగారం కాకుండా కొనుగోలు చేయదగ్గ శుభప్రదమైన వస్తువులేంటో ఇక్కడ చూద్దాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
