AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Exam: ఇది విధి రాసిన అగ్ని పరీక్ష.. ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్..

పేద కుటుంబం.. ఆ తండ్రి తనకొచ్చిన కష్టం తన బిడ్డకు రాకూడదని అనుకున్నాడు.. బాగా చదువుకుని మంచి జీవితాన్ని సాధించాలని ఆకాంక్షించాడు.. ఉన్నతంగా చదివించాలని కలలు కన్నాడు.. ఇలా కొడుకు టెన్త్ అయిపోయింది.. ఇంటర్ చదవుతున్నాడు.. తెల్లారితే కొడుకు ఇంటర్ పరీక్ష.. ఉన్నట్టుండి విషాదం.. గుండెపోటుతో మృతి చెందాడు..

Inter Exam: ఇది విధి రాసిన అగ్ని పరీక్ష.. ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్..
Inter exam father's death
Ch Murali
| Edited By: |

Updated on: Feb 23, 2026 | 12:43 PM

Share

పేద కుటుంబం.. ఆ తండ్రి తనకొచ్చిన కష్టం తన బిడ్డకు రాకూడదని అనుకున్నాడు.. బాగా చదువుకుని మంచి జీవితాన్ని సాధించాలని ఆకాంక్షించాడు.. ఉన్నతంగా చదివించాలని కలలు కన్నాడు.. ఇలా కొడుకు టెన్త్ అయిపోయింది.. ఇంటర్ చదవుతున్నాడు.. తెల్లారితే కొడుకు ఇంటర్ పరీక్ష.. ఉన్నట్టుండి విషాదం.. గుండెపోటుతో మృతి చెందాడు.. ఇంట్లో కన్నతండ్రి మృతదేహం.. ఇటు పరీక్ష.. ఇలాంటి అగ్ని పరీక్ష మరెవరికీ రాకూడదు అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. ఇలా ఆ విద్యార్ధి కష్టం హృదయ విదారకంగా మారింది. నేటి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి.. అయితే.. పరీక్షల రోజున అర్ధాంతరంగా తండ్రి గుండెపోటుతో మరణించడం.. ఆ బిడ్డను పరీక్షకు హాజరు కావాలా వద్దా అనే మీమాంసలో పడేసింది. ఈ ఘటన ఏపీలో నెల్లూరు జిల్లా సంగం మండలంలో జరిగింది..

నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని కందల శివకుమార్ ఆదివారం గుండెపోటుతో మరణించాడు. అతని కుమారుడు రామ సాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.. సోమవారం ఉదయం నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి.. ఇంట్లో తండ్రి మృతదేహం ఒక వైపు మరో వైపు ఇంటర్ పరీక్షలు.. పరీక్షలకు హాజరు కావాలా? వద్దా ? ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో విద్యార్ధి రామసాయి దుఃఖ సాగరమయ్యాడు.

వీడియో చూడండి..

ఎట్టకేలకు కుటుంబ సభ్యులు బంధువులు సలహాతో పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరయ్యాడు.. పరీక్షా కేంద్రం వద్ద కన్నీటి పర్యంతమవుతూ కనిపించాడు. ఈ ఘటన చూసి పరీక్ష కేంద్రం పలువురి కళ్లు చెమర్చాయి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు