కరోనా సమయంలో పిల్లలతో ప్రయాణమా..! ఈ విషయాలలో జాగ్రత్త..?

Travel With Children: కరోనా మరోసారి తన పంజా విసురుతోంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. కొన్ని చోట్ల రాత్రిపూట కర్ఫ్యూ మొదలైంది.

కరోనా సమయంలో పిల్లలతో ప్రయాణమా..! ఈ విషయాలలో జాగ్రత్త..?
Travel With Children
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 08, 2022 | 7:50 PM

Travel With Children: కరోనా మరోసారి తన పంజా విసురుతోంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. కొన్ని చోట్ల రాత్రిపూట కర్ఫ్యూ మొదలైంది. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలంటే టెన్షన్‌ తప్పదు.ఈ సమయంలో మీరు పిల్లలతో కలిసి ప్రయాణం చేయబోతున్నట్లయితే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. పిల్లలకు పరిస్థితిని వివరించండి పిల్లలతో ప్రయాణం చేసే ముందు కరోనా పరిస్థితిని గురించి వారికి వివరించడం ముఖ్యం. తద్వారా వారు దాని తీవ్రతను అర్థం చేసుకుంటారు. మీరు చెప్పిన సూచనలు పాటిస్తారు.

2. పిల్లల కోసం ప్రత్యేక బ్యాగ్ మీ పిల్లలు బ్యాగ్‌ని మోయగల శక్తి ఉంటే వారి కోసం ఒక ప్రత్యేక బ్యాగ్‌ని సిద్ధం చేయండి. అందులో శానిటైజర్, వైప్స్, ఎక్స్‌ట్రా ఫేస్ మాస్క్ మొదలైనవాటిని ఉంచండి. వాటిని సరిగ్గా ఉపయోగించడం నేర్పండి.

3. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి కరోనా కాలంలో బయట ఏదైనా తినడం సురక్షితం కాదు కాబట్టి ముందుగానే మీ పిల్లలకు దీని గురించి చెప్పండి. ప్రయాణంలో కూడా ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్లండి. పండ్లు, డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటిని మీతో ఉంచుకోండి. వీలైతే ఇంటి నుంచే నీటిని తీసుకువెళ్లండి. బయట ఏదైనా తినడం తాగడం మంచిది కాదు.

4. పిల్లలను కిటికీ దగ్గర కూర్చోబెట్టండి ప్రయాణంలో పిల్లలను ఎప్పుడూ కిటికీ వైపు కూర్చోబెట్టండి. ఇది పిల్లలను ఇతర వ్యక్తులతో సంబంధానికి దూరంగా ఉంచుతుంది. దీనికి ముందు ఆ స్థలాన్ని, కిటికీని బాగా శుభ్రం చేయండి. తద్వారా వైరస్‌కి దూరంగా ఉంటారు.

5. మెడికల్ కిట్ ఉంచండి పిల్లలతో ప్రయాణించే ముందు మెడికల్ కిట్‌ను దగ్గర ఉంచుకోండి. ఈ కిట్‌లో కొన్ని ప్రాథమిక ఔషధాలను ఉంచండి. అత్యవసర సమయంలో పిల్లలకు ప్రథమ చికిత్స కోసం అవసరమవుతుంది.

SEBI Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు..

Bird of the Week: అరుదైన పక్షి.. అచ్చం కర్రపుల్లలా.. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ప్రకృతి చేసిన ప్రత్యేక ఏర్పాటు

Samantha: సమంతను బాధించిన ఆ ప్రకటన.. ఇన్‌స్టాలో గోడు వెల్లబోసుకున్న సామ్‌.. ఇంతకీ విషయమేంటంటే..?

సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!