AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవ్వు కరుగుతుంది కదా అని ఎక్కువగా వ్యాయామాలు చేస్తే!

రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికే కాదు.. లోపల ఉన్న పార్ట్స్‌ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కొంతమంది ఉదయం లేవగానే వ్యాయామం చేయనిదే ఏ పనీ చేయరంటే అతిసయోక్తి కాదు. ఎందుకంటే.. తరచూ వ్యాయామం, వాకింగ్స్, జాగింగ్స్ చేయడం ద్వారా మనసు ప్రశాంతతో పాటు రీఫ్రెష్‌గా కూడా ఉంటుంది. కానీ నిజానికి చాలా మంది బాడీలోని కొవ్వు తగ్గుతుందని చేస్తూంటారు. అలా తెలిసీ తెలియక ఏ వ్యాయామాలు పడితే అవి చేసి ప్రమాదాలకు గురైన వారు కూడా […]

కొవ్వు కరుగుతుంది కదా అని ఎక్కువగా వ్యాయామాలు చేస్తే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 30, 2020 | 4:47 PM

Share

రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికే కాదు.. లోపల ఉన్న పార్ట్స్‌ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కొంతమంది ఉదయం లేవగానే వ్యాయామం చేయనిదే ఏ పనీ చేయరంటే అతిసయోక్తి కాదు. ఎందుకంటే.. తరచూ వ్యాయామం, వాకింగ్స్, జాగింగ్స్ చేయడం ద్వారా మనసు ప్రశాంతతో పాటు రీఫ్రెష్‌గా కూడా ఉంటుంది.

కానీ నిజానికి చాలా మంది బాడీలోని కొవ్వు తగ్గుతుందని చేస్తూంటారు. అలా తెలిసీ తెలియక ఏ వ్యాయామాలు పడితే అవి చేసి ప్రమాదాలకు గురైన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువ సేపు ఎక్సర్ సైజ్ చేస్తే.. ఎక్కువగా కొవ్వు తగ్గుతుందనుకుంటే మాత్రం.. అది భ్రమే. ఎప్పుడైనా ఒకేసారి వ్యాయామం చేయకూడదు. సాధారణంగా రోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది.

మితిమీరిన వ్యాయమాలు ఎక్కువగా చేయడం వలన ఎముకలు విరగడంతో పాటు హార్ట్ ఎటాక్స్, రకాలైన జబ్బులు కూడా వస్తాయట. అలాగే వీరు ఒక పనిని పదే పదే చేస్తూంటారని, ఒకేసారి ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటారని బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వ్యాయమం చేసేవారు ఒకేసారి కొన్ని రకాల ఆహారాలను తినడం మానేయకూడదని, కొద్దికొద్దిగా ఆహార శైలిలో మార్పులు చేసుకోవాలని వారు చెప్పారు. దాదాపు 100 మందిపై ఈ రకమైన టెస్టులు నిర్వహించినట్లు డాక్టర్లు తెలిపారు. కాబట్టి.. కొవ్వు కరుగుతుంది కదా అని ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వారు సూచించారు.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?