చేపల కూరకు ముందు ఉప్పు, పసుపుతో ఎందుకు కడుగుతారో తెలుసా? 

Prasanna Yadla

26 september 2026

Pic credit - Pinterest

మనం చేపల కూర వండే ముందు ఉప్పు, పసుపుతో  రెండు సార్లు శుభ్రం చేస్తారు అలా ఎందుకు చేస్తారో తెలుసా

ఉప్పు, పసుపుతో

చేపలను ఉప్పు వేసి రెండు సార్లు కడగడం వలన పైన నున్న మురికి, జిగురు చాలా వరకు తొలగిపోతుంది.

 మురికి, జిగురు 

ఇంకా వీటిని పసుపు వేసి కలిపి కడగడం వల్ల ఈ చేపలకు సహజ వాసన చాలా వరకు తగ్గుతుంది.

 పసుపు 

ఇంకా ఈ ఉప్పు చేపలపై ఉన్న జిగురును పూర్తిగా తొలగించడంలో ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. 

 జిగురు

ఇంకా ఈ పసుపులో ఉండే కర్క్యుమిన్‌కు యాంటీమైక్రోబయల్ గుణాలున్నాయని పరిశోధనల్లో తేలింది

యాంటీమైక్రోబయల్

ఇంకా మీరు ఉప్పు, పసుపుతో క్లీన్ చేసిన చేపలు వంటకు మంచిగా సరిపోతాయి. 

క్లీన్ చేసిన చేపలు

ఇంకా ఈ చేపలను మీరు మంచిగా క్లీన్ చేసేటప్పుడు చేప పొట్టలో ఉండే అవశేషాలు పూర్తిగా తొలగించాలి 

పొట్టలో ఉండే అవశేషాలు 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్