కొలెస్ట్రాల్, డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే మ్యాజిక్ పౌడర్.. రోజూ ఒక్క స్పూన్ తీసుకుంటే..
ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది హార్ట్‌ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ జనాభాలో 60 శాతం పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. గుండె రక్తనాళాల్లో పూడికలు, బ్లాక్స్ ఏర్పడటం, ఆక్సిజన్ సరఫరా తగ్గడమే దీనికి ప్రధాన కారణం. అయితే ఈ పూడికలను అడ్డుకోవడంలో మునగాకు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారంతో దీన్ని చేర్చుకోవాలో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
