చాణక్య నీతి : వివాహ బంధంలో తప్పక తెలుసుకోవాల్సిన మూడు విషయాలు ఇవే

Samatha

26 september 2026

Pic credit - Pinterest

ఆ చార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చాణక్య నీతి అనే పుస్తకం రచించి, దాని గురించి ఎంతో గొప్పగా తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

అంతే కాకుండా భార్య భర్తల సంబంధంలో ప్రేమ చాలా అవసరం కానీ ప్రేమ మాత్రమే ఆ బంధాన్ని ఎక్కువ కాలం బలోపేతం చేయదు అని చెప్పుకొచ్చాడు.

భార్య భర్తల బంధం

పరస్పర నమ్మకం, గౌరవం , నిష్కపటమైన సంభాషణ కూడా ప్రేమకు చాలా ముఖ్యం అని  ఆచార్య చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

పరస్పర నమ్మకం, గౌరవం

భార్య భర్తల మధ్య బంధం అనేది కేవలం భాగస్వామిలా కాకుండా స్నేహితులలా ఉండాలి. అప్పుడే ఏ సమస్యలు అయినా సులభంగా పరిష్కారం అవుతాయి, బంధం మరింత బలపడుతుంది.

భార్య బర్తల బంధం

సంబంధంలో ప్రేమతో పాటు గౌరవం కూడా చాలా అవసరం. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ వారు సంభాషణల సమయంలో ఒకరినొకరు కించపరచుకోవడం మానుకోవాలి.

సంబంధంలో ప్రేమ, గౌరవం

ఏ బంధానికి అయినా సరే, నమ్మకం అనేది చాలా ముఖ్యం. నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నిజాయితీ చాలా అవసరం. అందుకే నమ్మకంలో నిజాయితీగా ఉండాలి.

నమ్మకం, నిజాయితీ

అంతే కాకుండా భార్య భర్తలు ప్రతి విషయంలో ఒకే అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. వారిని గౌరవించుకోవాలి.

అభిప్రాయాలను వ్యక్తపరచడం

అలాగే ఆ చార్య చాణక్యుడు భార్య భర్తలను ఇద్దరూ ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవాలి. అలాంటి సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయంట.

ప్రేమ అనురాగాలు