The Paradise: నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’కు ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సుమారు రూ.100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. రూ.200 కోట్ల బడ్జెట్ నేపథ్యంలో బ్రేక్ ఈవెన్‌కు దాదాపు రూ.200 కోట్ల గ్రాస్, రూ.100 కోట్ల షేర్ అవసరమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజే రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిన నేపథ్యంలో టార్గెట్‌పై ఆసక్తి నెలకొంది. అయితే మిగతా రన్ ఎలా ఉంటుందన్నదే కీలకం.
యునానిమస్‌గా హిట్ టాక్ తెచ్చుకున్నా.. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు.. బ్రేక్ ఈవెన్‌ను అందుకోవడంలో చతికిలపడిన సందర్భాలున్నాయి. యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కొన్ని సినిమాలు బ్రేక్ ఈవెన్‌ను దాటిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. మరి వీటన్నింటి మధ్యలో నాని ది ప్యారడైజ్ మూవీ పరిస్థితి ఏంటి?!! (వైఫ్ )ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన నాని సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ టాక్ తెచ్చుకుంది. నాని ఫ్యాన్స్ తో సహా చాలా మంది మిక్స్‌డ్ రివ్యూలిస్తున్నారు ఈ సినిమాకు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటి? ఏంత గ్రాస్ వసూలే చేస్తే ఈ మూవీ ప్రొడ్యూసర్ గెట్టుకున్నాడనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.. నాని కెరీర్‌లోనే ది ప్యారడైజ్ మూవీకి ఊహించనంత బడ్జెట్ పెట్టారు. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో చెరుకూరి సుధాకర్ ఈ మూవీని నిర్మించారు. అయితే అంత బడ్జెట్ పెట్టినా కూడా తన బిజినెస్ టాక్ టిక్స్‌తో… ఈయన ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ను చాలా జాగ్రత్తగా.. చేశారని.. ఫిల్మ్ నగర్లో టాక్. ఈ జాగ్రత్త వల్లే ది ప్యారడైజ్ మూవీకి 100 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక గతంలో ఓదెల, నాని దసరా మూవీ.. 50 కోట్ల బిజినెస్ చేస్తే.. అనూహ్యంగా 56 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది. అయితే అదే సీన్ ది ప్యారడైజ్ విషయంలోనూ రిపీట్ అవుతుందని ఈ మూవీ ప్రొడ్యూర్ చెరుకూరి సుధాకర్ర నమ్మి ఉండొచ్చు. అందుకే నాని మార్కెట్‌ను మించి 200 కోట్ల బడ్జెట్‌తో ది ప్యారడైజ్ మూవీని ఆయన తెరకెక్కించొచ్చు. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాదించాలంటే దాదాపు 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. 200 కోట్ల గ్రాస్ లేదా 100 కోట్ల షేర్. అయితే ఇదేమీ కష్టం కాదని కొందరు విశ్లేషిస్తున్నారు. నాని మూవీ ప్రీమియర్స్ తో కలిపి డే1 88 క్రోర్ గ్రాస్ వసూళ్లు సాధించింది. టాక్ తో సంబంధం లేకుండా నాని మూవీకి ఇదే రేంజ్ కలెక్షన్స్ వస్తే.. 100 కోట్ల షేర్ ను అందుకోవడంలో ఇబ్బంది లేదంటున్నారు. ఒక వేల అలా జరగకపోతేనే నాని సినిమాకు నష్టాలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Paradise: టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్
భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు!
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
Depression: ఫేక్ నవ్వు వెనుక దాగిన బాధ.. మనసు మాట వినండి బ్రో.. నువ్వు డిప్రెషన్‌ను జయిస్తావు
Pink Power Run 3.0: హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్ 3.0కి భారీ స్పందన
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..
మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

