తెలుగు సినీ నటి తాప్సి పన్ను తన కెరీర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇటీవల వెల్లడించారు. "హీరో భార్యకి నచ్చలేదనే" కారణంతో ఒక చిత్రం నుంచి తొలగించడం అత్యంత దారుణమైన విషయమని ఆమె పేర్కొన్నారు. బోల్డ్ సీన్స్, ఇతర తొలగింపులపై కూడా తాప్సి బోల్డ్ గా మాట్లాడారు.