రెండేళ్లకే వాళ్ల పాలనపై వ్యతిరేకత వచ్చింది.. Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు!
కూటమిపాలనపై రెండేళ్లలోనే వ్యతిరేకత వచ్చింది ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాద్ అన్నారు. తాజాగా టీవీ9తో జరిగిన క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం, ఫార్మా సిటీ, పోర్ట్ సహా.. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ జగన్ వల్లే వచ్చాయన్నారు.
కూటమిపాలనపై రెండేళ్లలోనే వ్యతిరేకత వచ్చింది ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాద్ అన్నారు. తాజాగా టీవీ9తో జరిగిన క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం, ఫార్మా సిటీ, పోర్ట్ సహా.. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ జగన్ వల్లే వచ్చాయని.. ఇప్పుడు తీసుకొస్తున్న డేటా సెంటర్లు శాపమని ప్రజలే అంటున్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం చెప్పలేదని.. వైసీపీ హయాంలో అప్పులుచేసి ప్రజలకు పంచామన్నది తప్పుడు ప్రచారమని కొట్టి పడేశారు.
రాజకీయ పార్టీలో ఉండి సోషల్‌వర్క్ చేయడమే తన పని అని.. అధికారపార్టీకి సమయం ఇవ్వాలనే ఇన్నాళ్లూ సైలెన్స్‌గా ఉన్నామన్నారు. తమ హాయంలో విద్యలో సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాంధర్మానమని.. ప్రత్యర్థుల ఆరోపణలతోనూ కొంచెం నష్టం జరిగిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..
మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

