AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nutmeg Powder: ఈ జాజికాయ పొడితో చర్మం మెరిసిపోతుంది.. ఈ లాభాలు కూడా ఉన్నాయి..

జాజికాయ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది బిర్యానీ. పులావ్ దినుసుల్లో ఉండే వాటిల్లో ఈ జాజికాయ కూడా ఒకటి. జాజికాయ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బయోటిక్, యాంటీ ధర్మోబోటిక్ గుణాలు, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ పొడి కొద్దిగా తీసుకున్నా ఇవన్నీ అందుతాయి. జాజికాయను ఆయుర్వేదంలో కూడా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి..

Nutmeg Powder: ఈ జాజికాయ పొడితో చర్మం మెరిసిపోతుంది.. ఈ లాభాలు కూడా ఉన్నాయి..
Nutmeg
Chinni Enni
|

Updated on: Oct 04, 2024 | 2:00 PM

Share

జాజికాయ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది బిర్యానీ. పులావ్ దినుసుల్లో ఉండే వాటిల్లో ఈ జాజికాయ కూడా ఒకటి. జాజికాయ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బయోటిక్, యాంటీ ధర్మోబోటిక్ గుణాలు, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ పొడి కొద్దిగా తీసుకున్నా ఇవన్నీ అందుతాయి. జాజికాయను ఆయుర్వేదంలో కూడా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జాజికాయ పొడిని ఉపయోగించడం వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. చర్మ, జుట్టు, ఆరోగ్య సమస్యను తగ్గించుకోవచ్చు. మరి జాజికాయో ఉండే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేమి:

నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ప్రస్తుత కాలంలో ఉన్న బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి, ఆందోళన ఎక్కువై నిద్ర లేమి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిద్రలేమి కారణంగా ఇన్సోమియా వంటి ఇతర వ్యాధులు కూడా వస్తున్నాయి. రాత్రి పడుకునే ముందు పాలలో చిటికెడు జాజికాయ పొడి కలుపుకుని తాగితే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.

పంటి నొప్పి:

పంటి నొప్పితో బాధ పడేవారికి కూడా జాజికాయ ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. జాజికాయ పొడితో నోటి దుర్వాసన దూరమై.. ఆరోగ్యం పెరుగుతుంది. ఇందులో బయటో యాక్టీవ్ యుగనైల్ ఉండటం వల్ల ఆరోగ్యం పంటి, నోటి సంబంధిత వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

స్కిన్ కేర్:

చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవారికి జాజికాయ చక్కటి రెమిడీ అని చెప్పొచ్చు. ఇందులో యాటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్‌పై వచ్చే దురద, మంటను తగ్గిస్తాయి. యాక్నేని తగ్గించడంలో జాజికాయ పొడి ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. మచ్చలు, గీతలు తగ్గుతాయి.

గుండె ఆరోగ్యం:

జాజికాయో పోటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కాబట్టి గుండె సమస్యతో బాధ పడేవారు జాజికాయ పొడి తీసుకోవచ్చు.

డిప్రెషన్ దూరం:

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌తో బాధ పడేవారు జాజికాయ పొడి తీసుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితం ఉంటుంది. డిప్రెషన్ ఉన్న సమయంలో గోరు వెచ్చని నీటిలో జాజికాయ పొడి కలుపుకుని తాగితే.. ఈ సమస్య నుంచి బటయ పడొచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!