టమాటా తింటే ఇన్ని లాభాలా..? ఇలాంటి ప్రాణాంతక వ్యాధులన్నీ పరార్…!

కూరగాయల్లో ఎక్కువగా వాడేది టమాటా. ఇది లేకుండా ఏ కూర తయారుకాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి టమాటాలు కూరకు మంచి రుచిని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయని మీకు తెలుసా..?ఆహారంలో భాగంగా తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. టామాటా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Oct 04, 2024 | 12:41 PM

టమాటాలో విటమిన్ సీ, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కే పుష్కలంగా ఉన్నాయి. టమాటాలు కూరకు రుచిని ఇవ్వడమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్ సీ, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కే పుష్కలంగా లభిస్తాయి. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండటంవల్ల రక్తపోటు పెరగదు.

1 / 5
రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. టమాటాలలో పుష్కలంగా ఉంటే విటమిన్ ఏ, సీ కలయిక చర్మానికి మేలు చేస్తాయి.రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. టమాటాలలో పుష్కలంగా ఉంటే విటమిన్ ఏ, సీ కలయిక చర్మానికి మేలు చేస్తాయి.

2 / 5
టమాటాలలో కేలరీలు తక్కువగా ఉండి, నీటి పదార్థం ఎక్కువగా ఉండడంతో శరీరానికి చక్కటి డైట్ ఫుడ్‌గా పనిచేస్తుంది. టమాటాలలోని ఫైబర్ కంటెంట్ ఎక్కువసేపు ఆకలి కానివ్వదు. అనారోగ్యకరమైన చిరుతిండిని తినాల్సిన అవసరం ఉండదు.టమాటాలలోని ఫైబర్ కంటెంట్ ఎక్కువసేపు ఆకలి కానివ్వదు. అనారోగ్యకరమైన చిరుతిండిని తినాల్సిన అవసరం ఉండదు.

3 / 5
లైకోపీన్, పొటాషియం, విటమిన్ సీ.. బీపీని కంట్రోల్ చేయడంలో, ధమనుల పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. దీనిలో కీలకమైన ‘లైకోపీన్’కు కొన్ని క్యాన్సర్ల ముప్పును తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గించేలా ప్రభావవంతంగా పనిచేస్తోంది.  ఇందులో ఉండే బీటాకెరోటిన్ తీసుకోవడంవల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ కణితిని పెరగకుండా నిరోధిస్తుంది.

4 / 5
టమాటాను ప్రతిరోజు తీసుకోవడంవల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మాన్ని సంరక్షించడంలో టమాటాలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ‘ఫ్రీ రాడికల్స్‌’ను న్యూట్రల్ చేయడం ద్వారా కణాల ఆరోగ్యానికి మంచి ఆరోగ్య ప్రయోజనకారిగా టమాటా దోహదపడుతుంది.

5 / 5
Follow us
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!

ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు

ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!

ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..

శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం

కాశీలో శ్రీలీల ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకో తెలుసా?

ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..

అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..

కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?